Kanguva Trailer 2024
కంగువ 14 నవంబర్ 2024 న రిలీజ్ కాబోతుంది.
కంగువ ట్రైలర్ ఎలా ఉంది?
ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, ఇది టూ టైం పీరియడ్స్ లో జరిగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రగా డబుల్ రోల్ లో నటిస్తున్నారు.
విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు, ట్రైలర్ నీ బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరో గెస్ట్ రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. మూవీ టీం హింట్ మాత్రమే ఇచ్చారు అని తెలుస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారా?
దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే చాలా హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ కంగువా సినిమాలో అయితే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే ‘ ఫైర్ సాంగ్ ‘ ఒక ఎత్తు.
డైరెక్టర్ శివ గారు పెద్ద హిట్ అందుకుంటారా?
డైరెక్టర్ ‘ శివ ‘ గారు చాలా తెలుగు అలాగే మలయాళం సినిమాలు చేశారు. అందులో ప్రధానంగా ‘ శౌర్యం (2008)’, ‘ శంకం (2009)’, ‘ దరువు (2012)’ చేశారు. తెలుగు లో డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. కంగువ తో మంచి విజువల్స్ అండ్ కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తారు అనిపిస్తుంది.
సూర్య గారు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో మన ముందుకు వస్తున్నారా?
హీరో సూర్యగారు సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ‘ ఆకాశమే నీ హద్దూర ‘, ‘ జై భీమ్ ‘ లాంటి మంచి కథలు రీసెంట్ గా వచ్చి చాలా పెద్ద సక్సెస్ అందుకున్నాయి. ఈ కంగువ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని అని కోరుకుందాం. నవంబర్ 14, 2024 న రిలీజ్ కాబోతుంది.
గమనిక: ఈ సమీక్ష సినిమా ట్రైలర్ చూసిన తర్వాత వ్రాయబడింది. ప్రతి ఒక్కరి అభిప్రాయం వ్యక్తిగతమైనది. కాబట్టి మీరు సినిమాను చూసి మీ స్వంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకోండి.
KANGUVA TRAILER SUPER ❤️🔥